పంటకాలంలో పడి వ్యక్తి మృతి

పంటకాలంలో పడి వ్యక్తి  మృతి

తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం మండలం గ్రామానికి చెందిన వెంకట సత్యనారాయణ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు ఆదివారం పంటకాలంలో పడి మృతి చెందినట్లు పి గన్నవరం ఎస్ ఐ జి హరీష్ కుమార్ తెలిపారు. మృతదేహానికి సోమవారం పోస్టుమార్టం నిర్వహించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ ఐ జి. హరీష్ కుమార్ తెలిపారు.

Comments

Popular posts from this blog

తూర్పుగోదావరి జిల్లాలో 51 కరోనా పాజిటివ్ కేసులు

నేటి నుండి జిల్లాలో ప్రారంభం కానున్న ఇసుక ర్యాంపులు

తూర్పుగోదావరి జిల్లాలో నేటి ముఖ్యమైన వార్తలు