తూర్పుగోదావరి జిల్లాలో నేటి ముఖ్యమైన వార్తలు
తూర్పుగోదావరి జిల్లాలో నేటి ముఖ్యమైన వార్తలు
✓ తుని పట్టణంలోని ముగ్గురు కరోనా బాధితులను చికిత్స అనంతరం సోమవారం డిశ్చార్జి అయ్యారు
✓ జిల్లాకు పొంచివున్న తుపాన్ గండం. కాకినాడ పోర్టులో రెండో ప్రమాద హచ్చరిక.
✓ గొల్లప్రోలు మండలం, మల్లవరం పంచాయితీ పరిధిలోని చెరువులో పడి కార్మికుడు మృతి.
✓ జిల్లా మే 31 లాక్ డౌన్-4 కారణంగా వరకు ఆలయాలు మూసివేత.
✓ అమలాపురం మండలం బండారులంక పరిధిలో ఇప్పటి వరకూ 424 కరోనా పరీక్షలు నిర్వహించారు.
✓ జిల్లాలోని 20 ఇసుక ర్యాంపుల్లో అమ్మకాలు ప్రారంభమయ్యాయి.
Comments
Post a Comment