స్లాబ్ పద్దతి ద్వారా కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహణ

స్లాబ్ పద్దతి ద్వారా కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహణ
        కడియం జిల్లా పరిషత్ హై స్కూల్ లో మంగళవారం 150 మందికి స్లాబ్ పద్దతి ద్వారా కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. డాక్టర్లు సుదర్శనరావు, హిమబిందుల ఆధ్వర్యంలో మండలానికి చెందిన అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బంది, గర్భిణులు, పలు గ్రామాలకు చెందిన ప్రజలకు పరీక్షలు నిర్వహించారు. అలాగే సీహెచ్ ఓ డాక్టర్ గజేంద్రుడు.పీహెచ్ సీ వైద్యాధికారిణి డాక్టర్ శ్రీవల్లి, ప్రసాదరావు , మూర్తి , విల్సన్ లు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

తూర్పుగోదావరి జిల్లాలో 51 కరోనా పాజిటివ్ కేసులు

నేటి నుండి జిల్లాలో ప్రారంభం కానున్న ఇసుక ర్యాంపులు

తూర్పుగోదావరి జిల్లాలో నేటి ముఖ్యమైన వార్తలు