తూర్పుగోదావరి జిల్లాలో నేటి ముఖ్యమైన వార్తలు
తూర్పుగోదావరి జిల్లాలో నేటి ముఖ్యమైన వార్తలు
✓ జిల్లాలో ప్రజా రవాణా కోసం ఆర్టీసీ ఏర్పాట్లు కరోనా కారణంగా జిల్లాలో ఆర్టీసీకి 50 కోట్ల నష్టం
✓ రైతులు పండించే ధాన్యం నీ, ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా నూరు శాతం కొనుగోలు చేస్తాం : జిల్లా జెసి లక్ష్మీషా.
✓ రూ. 500 కోట్లతో అమలాపురంలో ప్రభుత్వ వైద్య కళాశాల ఎర్పాటు మంత్రి విశ్వరూప్.
✓ పిఠాపురం పట్టణాన్ని గ్రీన్ జోన్ గా ప్రకటించారు జిల్లా కలెక్టర్ డీ.మురళీధర్ రెడ్డి.
✓ అమలాపురంలో తొలిసారిగా ఇంటర్మీడియట్ పరక్షల మూల్యాంకన కేంద్రం ఏర్పాటు.
✓ బండారులంక పి హెచ్ సి లో శనివారం 76 మందికి కరోనా పరీక్షలు నిర్వహించరు.
Comments
Post a Comment