తూర్పుగోదావరి జిల్లాలో నేటి ముఖ్యమైన వార్తలు
తూర్పుగోదావరి జిల్లాలో నేటి ముఖ్యమైన వార్తలు
- కోనసీమలో వరుస కేసులతో జిల్లాలో భారీగా కొవిడ్ పరీక్షలు నిర్వహణ.
- బుధవారం ఒక్కరోజే 1200 శాంపిల్స్ సేకరణ
- జిల్లాలో 1130 రైతుబరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా సంయుక్త సంచాలకుడు ప్రసాద్ తెిపారు.
- నేడు గొల్లప్రోలు పరిధిలో మరమత్తులు కారణంగా పలుచోట్ల విద్యుత్ అంతరాయం.
- నేడు గొల్లప్రోలు పరిధిలో మరమత్తులు కారణంగా పలుచోట్ల విద్యుత్ అంతరాయం.
- కొత్తపేటలో ముగ్గురికి కరోనా పాజిటివ్ రావడంతో రెడ్ జోన్ గా ప్రకటించారు.
- ఆలమూరు మండలం బడుగువానిలంకలో గోదావరి పడి యువకుడు గల్లంతు.
- రావులపాలెం మండలం ఈతకోట జాతీయ రహదారి పై అగ్ని ప్రమాదం టైరు పంచ్ షాప్, పాన్ షాప్ దాగ్ధం.
- మామిడికుదురు మండలం లో అక్రమంగా మట్టిని తరలిస్తున్న రెండు తక్టర్లు సీజ్ చేసి కేసులు నమోదు చేశారు తహశీల్దార్.
- కొత్త వేట, బండారులంకలో కొవిడ్ పాజిటివ్ కేసులు రావడంతో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలుచేస్తున్నామని రావులపాలెం సీఐ వి.కృష్ణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
- ఉదయం 10 గంటల తర్వాత దుకాణాలు తెరిచినా, ప్రజలు అనవసరంగా రహదారులపై తిరిగినా చర్యలు తప్పవన్నారు.
- ఉదయం 6 నుంచి 10 వరకు మాత్రమే షాప్ లు తెరవాలని సీఐ తెలిపారు.
Comments
Post a Comment