ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల వచ్చేసింది. జులై 10 నుంచి పరీక్షలను నిర్వహించనున్నట్టు ఎస్‌ఎస్‌సీ బోర్డు ప్రకటించింది.
✓ జులై 10న ఫస్ట్ లాంగ్వేజ్
✓ 11న సెకండ్ లాంగ్వేజ్
✓ 12న థర్జ్ లాంగ్వేజ్
✓ 13న గణితం
✓ 14న సామాన్య శాస్త్రం
✓ 15న సాంఘిక శాస్త్రం
గతంలో నిర్వహించిన మొత్తం 11 పేపర్లను ఈసారి 6 పేపర్లకు కుదించినట్లు ఎస్‌ఎస్‌సీ బోర్డు వెల్లడించింది.
గతంలో నిర్వహించిన మొత్తం 11 పేపర్లను ఈసారి 6 పేపర్లకు కుదించినట్లు ఎస్‌ఎస్‌సీ బోర్డు వెల్లడించింది.
Comments
Post a Comment