మద్యం అమ్మకాలుకు తాత్కాలికంగా బ్రేక్
మద్యం అమ్మకాలుకు తాత్కాలికంగా బ్రేక్
మంగళవారం రాజోలు ఎక్సైజ్ శాఖ పరిధిలోని మద్యం అమ్మకాలుకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంగళవారం మద్య ం దుకాణాల వద్ద అమ్మకాలు నిలిపి వేసామని రాజోలు ఎక్సైజ్ సిఐ బలరామరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఉన్నతాధికారుల నుండి తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ షాపులు తెరవద్దని ఆదేశాలు వచ్చాయని ఆయన తెలిపారు.
Comments
Post a Comment