బ్యారేజీ వద్ద గోదావరిలో పడి వ్యక్తి మృతి
బ్యారేజీ వద్ద గోదావరిలో పడి వ్యక్తి మృతి
ఆలమూరు మండలం బడుగువాని లంకకు చెందిన డి.చలమయ్య(40) బుధవారం ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరిలో పడి వ్యక్తి
మృతి చెందాడు. గమనించిన స్థానికులు విఆర్ఒకు తెలియజేశారు.విఆర్ఒ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని కొత్త పేట ప్రభుత్వాసువత్రికి తరలించారు.
Comments
Post a Comment