సచివాలయాలవద్ద రైతుభరోసా జాబితాలు
సచివాలయాలవద్ద రైతుభరోసా జాబితాలు
రైతుభరోసా ఆన్లైన్ పెండింగ్లో రైతులెవరైనా ఉంటే రైతు పట్టాదారు పాస్ బుక్, ఆధార్కార్డు, బ్యాంక్ ఖాతా కాపీలను గ్రామ వ్యవసాయాధికారికి సచివాలయంలో అందజేయాలన్నారు.కే.గంగవరం మండలంలోని 26 గ్రామాల్లో సచివాలయాలవద్ద రైతుభరోసా 2020 మే నెలకు సంబంధించిన జాబితాలు, రైతుల పేర్లు ప్రకటించామని వ్యవసాయాధికారి ఎన్.సత్యప్రసాద్ పేర్కొన్నారు.
అలాగే రైతు భాతా పుస్తకానికి ఆధార్ నెంబర్ లింకు చేసుకోవాలని తెలిపారు.
Comments
Post a Comment