SSB జవాన్లకు కరోనా

SSB జవాన్లకు కరోనా

    దిల్లీలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా మరో ఎనిమిది మంది సశస్త్ర సీమా బల్‌ (ఎస్‌ఎస్‌బీ) జవాన్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. వీరంతా దిల్లీలోని పలు ప్రభుత్వ సంస్థల వద్ద భద్రతాసంబంధమైన విధుల్లో ఉన్నారు. ఈ ఎనిమిది కేసులతో కలిపి ఎస్‌ఎస్‌బీలో కరోనా బారిన పడినవారి సంఖ్య 13కి పెరిగింది. ఇది ఇలా ఉండగా  భారత దేశంలో గడిచిన   24గంటల్లో 2573 కొత్త కేసులు,  83 మరణాలు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది .

Comments

Popular posts from this blog

తూర్పుగోదావరి జిల్లాలో 51 కరోనా పాజిటివ్ కేసులు

నేటి నుండి జిల్లాలో ప్రారంభం కానున్న ఇసుక ర్యాంపులు

తూర్పుగోదావరి జిల్లాలో నేటి ముఖ్యమైన వార్తలు