కంప్యూటర్ ను అందజేసిన జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ

కంప్యూటర్ ను అందజేసిన జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ

  సీతానగరం : సీతానగరంలోని లంకూరు పాఠశాలకు జాతీయ విత్తనాభివృద్ధి సంస్థ కంప్యూటర్ ను మంగళవారం అందజేసింది. ఈ సందర్భంగా ఎంఇఒ కె.స్వామినాయక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆర్ఎం పొలినాటి ఈశ్వరుడు మాట్లాడారు. విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను మెరుగు పర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్ ఎం పి.సుశీల ఎం.వసంతరావు, ఎం.పాపారావు తదితరులు పాల్గొన్నారు.

Comments

Popular posts from this blog

స్లాబ్ పద్దతి ద్వారా కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహణ

తూర్పుగోదావరి జిల్లాలో నేటి ముఖ్యమైన వార్తలు