ఇంటింటా శానిటేషన్ పనులు
ఇంటింటా శానిటేషన్ పనులు
తూర్పుగోదావరి జిల్లా అమలాపురం మండలం పాలగుమ్మి గ్రామంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇంటింటా బ్లీచింగ్ బెల్ట్ తో పాటు హైపో క్లోరైట్ ద్రావణం పిచికారీ పూర్తిస్థాయిలో శానిటేషన్ పనులు చేయిస్తున్నరు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి బొట్టా నాగేశ్వరరావు మాట్లాడుతూ... ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అత్యవసర పరిస్థితులలో తప్ప బయటకు రావద్దని
తెలియజేశారు. వర్గా కాలంలో కరోనా వైరస్ తోనే కాకుండా మనం ఎదుర్కోవాల్సిన సీజనల్ జ్వరాలు కూడా ఇబ్బంది కలిగిస్తాయని, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు.
Comments
Post a Comment