కోవిడ్ ఇన్సూరెన్స్ వర్తింపజేయాలని డిమాండ్
కోవిడ్ ఇన్సూరెన్స్ వర్తింపజేయాలని డిమాండ్
కరోనా సమయంలో మున్సిపల్ పంచాయతీ కార్మికులు ఎంతో కష్టపడి పని చేస్తున్నారని, వారిని పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు శేషు బాబ్జీ మాట్లాడుతూ... కోవిడ్ ఇన్సూరెన్స్ పారిశుద్ధ్య కార్మికులు అందరికీ వర్తింపజేయాలని డిమాండ్ చేశారు
Comments
Post a Comment