మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎక్సైజ్ సూపరింటెండెంట్
మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన ఎక్సైజ్ సూపరింటెండెంట్
బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస్ వేణు గోపాల్ ను రామచంద్రపురం ఎక్సైజ్ సూపరింటెండెంట్ వీ. నాగేశ్వర రావు సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. మొక్కను బహూకరించి మంత్రికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు గుబ్బల యేసురాజు, కుక్కల శ్రీను పాల్గొన్నారు.
Comments
Post a Comment