విద్యుదాఘాతంతో వ్యక్తి గాయాల పాలయ్యాడు
విద్యుదాఘాతంతో వ్యక్తి గాయాల పాలయ్యాడు
రౌతులపూడి మండలంలోని బలరామపురంలో భవన నిర్మాణ కార్మికుడు మంగళవారం విద్యుదాఘాతంతో గాయాల పాలయ్యాడు. మల్లవరంలో కార్మికుడు పైల శ్రీను సెంట్రింగ్ రేకులు తొలగిస్తుండగా చేతిలో ఉన్న ఇనుప రాడ్ పక్కనే ఉన్న విద్యుత్ వైరుకు తగలడంతో తీవ్ర గాయాలయ్యాయి. అతడిని మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Comments
Post a Comment