National & State News
తూర్పుగోదావరి జిల్లా
తూర్పుగోదావరి జిల్లాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంది. పట్టణాలల్లోనే కాకుండా గ్రామాలల్లో సైతం కరోనా తన పంజా విసురుతోంది. కడియం మండల పరిధిలో సోమవారం కొత్తగా మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య సిబ్బంది తెలిపారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది మాట్లాడుతూ. కడియపుసావరంలో 2, యాదవరాయుడు పాలెంలో 1 నమోదైనట్లు తెలిపారు. వీటితో కలిపి మంలంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 127 కి చేరింది. ప్రజలు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు.
Comments
Post a Comment